'ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలి'

'ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలి'

NDL: నంది కోట్కూరు మండలం నాగటూరు ఎత్తిపోతల ఫేస్ 1, 2, పథకాల ద్వారా సాగునీరు విడుదల చేయాలని సీపీఎం జిల్లా నాయకులు పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. మంగళవారం సాగు చేసిన మొక్కజొన్న తదితర పంటలు రైతులతో కలిసి పరిశీలించారు. ఇరువర్గాల వల్ల నీటిని విడుదల చేయడం కూటమి ప్రభుత్వం జాప్యం జరుగుతోందని, ఎంపీ, ఎమ్మెల్యే స్పందించి నీటి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.