'YTC సిబ్బందిని యథావిధిగా కొనసాగించాలి'
PPM: గుమ్మలక్ష్మిపురం సాలూరు YTCలో నడుస్తున్న గర్భిణీ స్త్రీలు వసతి గృహంలో పనిచేస్తున్న సిబ్బందిని యథావిధిగా విధుల్లో కొనసాగించాలని గిరిజన సంఘ నాయకులు పల్లా సురేష్, ఐ.రామకృష్ణ డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన గిరిజన విద్యార్థులకు పరిహారం చెల్లించాలన్నారు.