VIDEO: 'మహోన్నత విజ్ఞాని మోక్షగుండం'

VIDEO: 'మహోన్నత విజ్ఞాని మోక్షగుండం'

WNP: ఆనకట్టలు, ప్రాజెక్టులు, డ్యామ్‌ల నిర్మాణంలో ప్రత్యేకముద్ర వేసుకున్న మహోన్నత విజ్ఞాని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ అన్నారు. మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో సోమవారం ఆయన జయంతి నగరంలో నిర్వహించారు. విశ్వేశ్వరయ్య కష్టపడి చదివి అంచలంచెలుగా ఎదిగి, కర్ణాటక రాష్ట్రమే కాకుండా దేశం గర్వించదగ్గ మహోన్నతుడు అని కొనియాడారు.