ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
CTR: ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.