'అవార్డు అందుకోవడం గర్వకారణం'

జగిత్యాల SKNR ఆర్ట్స్&సైన్స్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ రాజుకు రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు అందుకోవడం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ అశోక్ అన్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు అందుకున్న ఆయన్ను శనివారం కళాశాలలో ఘనంగా సన్మానించారు. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని అంకితభావంతో కష్టపడి లక్ష్యాలను చేరాలన్నారు.