బొప్పాయి తక్కువ ధరకు అడిగితే కాల్ చేయండి

అన్నమయ్య: జిల్లాలో డిసెంబర్ 16వ తారీఖున టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి కిలో రూ. 8గా నిర్ణయించబడిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సెకండ్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి కిలో రూ. 7గా నిర్ణయించామని ఆయన అన్నారు. ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు 9573990331, 9030315951 సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.