ముగిసిన క్రికెట్ టోర్నమెంట్.. విజేతగా తంప్లూర్ టీం

ముగిసిన క్రికెట్ టోర్నమెంట్.. విజేతగా తంప్లూర్ టీం

GDWL: టేక్మాల్ మండలం తంప్లూర్ గ్రామంలో ఉగాది పండుగ పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో మండలంలోని వివిధ గ్రామాల యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైనల్ పోరులో ఆతిథ్య తంప్లూర్ జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు నిర్వాహకులు ట్రోఫీతో పాటు రూ. 4,000 నగదు బహుమతిని అందజేశారు.