VIDEO: రేషన్ బియ్యం పట్టివేత.. ఓ వ్యక్తి అరెస్ట్
HNK: హసన్ పర్తి మండలం చింతగట్టు గ్రామశివారులో గోదాములో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశారని సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులో 200 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.7 లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు. వెంటనే ఒకరిని అరెస్టు చేసి మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎసీపి మధుసూదన్ తెలిపారు.