జిల్లాలో రాత్రి గస్తీ విధులు పటిష్టం
SKLM: జిల్లాలో శాంతి భద్రత, నేర నియంత్రణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో విస్తృత గస్తీ పటిష్టంగా నిర్వహిస్తున్నారు. ముఖ్య మార్గాల్లో, పట్టణ, గ్రామ పరిధిలో నేర నియంత్రణ చర్యలలో భాగంగా పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లాడ్జీలు,బస్ స్టాండ్ల , రైల్వే స్టేషన్లలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు.