కోట పెద్దింట్లమ్మ ఆదాయం ఎంతంటే..!

కోట పెద్దింట్లమ్మ ఆదాయం ఎంతంటే..!

ELR: కైకలూరు మండలం కొల్లేటికోటలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్ల అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకటలాడింది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వివిధ రూపాలలో రూ. 1,74,384 ఆదాయంగా లభించిందని ఆలయ అధికారులు తెలిపారు.