VIDEO: కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం సరికాదు: ఎంపీ
BHNG: నిన్న లోక్ సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం సరికాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు, పార్లమెంట్ లో వాస్తవాలు బయటకు రాకుండా బీజేపీ అడ్డుకుంటుందని విమర్శించారు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే అనురాగ్ ఠాగూర్, నిశికాంత్ దూబే లాంటి వాళ్ళు అడ్డు తగిలారని తెలిపారు.