శ్రీ సీతారాముల కల్యాణానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

శ్రీ సీతారాముల కల్యాణానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

JGL: రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఆలయ కమిటీ సభ్యులు కలిసి ఆహ్వానించారు. మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు వారు తెలిపారు. భక్తి వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించి, గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.