BREAKING: చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్

BREAKING: చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు (352) కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర లిఖించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో మూడు సిక్సర్లు కొట్టడం ద్వారా 'హిట్‌మ్యాన్' ఈ రికార్డు నమోదు చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రిదీ (351) రికార్డును అధిగమించాడు.