కాంగ్రెస్‌లో వర్గపోరు… ముగ్గురు నేతలు సస్పెండ్

కాంగ్రెస్‌లో వర్గపోరు… ముగ్గురు నేతలు సస్పెండ్

NZB: జిల్లా పార్టీ కార్యలయంలో నేతల మధ్య వర్గ పోరుపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాల మేరకు ముగ్గురు నాయకులను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ అయిన వారిలో.. NSUI మాజీ రాష్ట్ర కార్యదర్శి వేణు రాజు, జిల్లా కార్యదర్శి నరన్ దీప్, 48వ డివిజన్ మాజీ అధ్యక్షుడు పుండ్ర సాయి కిరణ్ ఉన్నారు.