'ఒకరి రక్త దానం మరొకరికి ప్రాణ దానం'

'ఒకరి రక్త దానం మరొకరికి ప్రాణ దానం'

SKLM: హిర మండలంలోని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక బ్రహ్మకుమారి మోహిని ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. చాపర కేంద్రం రాజ యోగిని బ్రహ్మకుమారి సుధారాణి మాట్లాడుతూ.. రక్త దానం మరొకరికి ప్రాణ దానం అన్నారు. అనంతరం రక్త దాతలకు ధృవ పత్రాలు అందజేశారు.