'ఓడిపోతే డబ్బుకు అమ్ముడా?'.. పీకే పార్టీపై ఆగ్రహం
బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రముఖ ఎన్నికల వ్యూహాకార్య ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డబ్బులకు ఓటర్లు అమ్ముడుపోయారని ఆరోపించింది. అయితే, ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి: 'మీరు గెలిస్తే ప్రజలు దేవుళ్లు, అదే ఓడిపోతే మాత్రం డబ్బుకు అమ్ముడుపోయారని అంటారా?' అంటూ నెటిజన్లు జన్ సూరజ్ పార్టీని ప్రశ్నిస్తున్నారు.