కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

US అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయ వస్త్ర పరిశ్రమకు ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ముడి పత్తి దిగుమతులపై కస్టమ్స్ సుంకం, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (AIDC)లను పూర్తిగా ఎత్తివేసింది. ఈ ఉత్తర్వులు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చి సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయి.