పంట పొలాలకు నీళ్ల కోసం రైతులు ధర్నా

పంట పొలాలకు నీళ్ల కోసం రైతులు ధర్నా

SDPT: పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని నారాయణ రావు పేట మండల లక్ష్మిదేవిపల్లి గ్రామంలో సోమవారం రైతులు రోడ్ మీద ధర్నాకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు విడుదలకు డిమాండ్ చేస్తున్నారు. ఎండలు ఎక్కువ అవుతున్నాయి. అనంతరం రైతులు మాట్లాడుతూ.. పంట పొలాలకు బావి, బోర్ల నీళ్లు సరిపోలేదు అని.. డ్యాం నుండి నీళ్ల ఇవ్వాలని ప్రభుత్వంని కోరారు.