కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన MLA

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన MLA

MHBD: మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం, బుర్హాన్ పురం, అబ్బాయిపాలెం గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా. రాంచంద్రనాయక్ మంగళవారం ప్రారంభించారు. ధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం స్థానికులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.