VIDEO: ఘనంగా లక్ష పుష్పార్చన పూజ కార్యక్రమం
HNK: శ్రీ భద్రకాళి అమ్మవారి లక్ష పుష్పార్చన పూజ కార్యక్రమాన్ని నేడు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భద్రకాళి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా హనుమకొండలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.