వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభం

వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభం

నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి గ్రామంలో ఈ రోజు వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ZPTC పాలురూ మాల్యాద్రి రెడ్డి, మండల కన్వీనర్ కాటం రవీంద్రా రెడ్డి మరియు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.