18వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం
యాదాద్రి: చౌటుప్పల్ లోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయం లో అయ్యప్ప స్వాములకు గురువారం 18వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతలు సరికొండ రాజేశ్వరి వెంకటేశ్వర్లు గౌడ్, జయ శ్రీనివాస్ దంపతులను నిర్వాహకులు, సన్నిధానం స్వాములు సత్కరించారు.