3 ప్రత్యేక పంచాయతీలకు డిమాండ్

3 ప్రత్యేక పంచాయతీలకు డిమాండ్

ASR: రాజవొమ్మంగి మండలంలో మూడు ప్రత్యేక పంచాయతీలు కావాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మారేడుబాక పంచాయతీ ఉన్న ఉర్లాకులపాడు, లబ్బర్తి పంచాయతీలో ఉన్న నెల్లిమెట్ల, బరదనాంపల్లి పంచాయతీలో ఉన్న అమ్మిరేకుల గ్రామాలను ప్రత్యేక పంచాయతీలు చేయాలని ప్రజలు ఇప్పటికే తీర్మానాలు చేసి అధికారులకు ఆ పత్రాలు అందజేశారు.