దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం దర్శించుకున్నారు. పండితులు ఆయనకు సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం దుర్గామాతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఎమ్మెల్యేకి వేదాశీర్వచనంతోపాటు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.