మెదక్ జిల్లా టాప్ న్యూస్  @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్  @12PM

★ పటాన్‌చెరులో మెగా యోగా శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
★ రుస్తుంపేటలో యువతకు హెల్మెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
★ జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
★ చిన్నశంకరపేటలో పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి