యాదాద్రీశుని నేటి ఆదాయం ఎంతంటే..?

యాదాద్రీశుని నేటి ఆదాయం ఎంతంటే..?

BHNG: లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఇవాళ రూ.20,64,019 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాలతో రూ.7,55,800, కార్ పార్కింగ్‌ రూ.2,86,500, VIP దర్శనాలు రూ.2,25,000, బ్రేక్ దర్శనాలు రూ.1,26,000, ప్రధాన బుకింగ్ రూ.1,06,900, గరుడ ట్రస్ట్‌తో రూ.1 లక్ష, వ్రతాలతో రూ.1,22,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చినట్లు తెలిపారు.