పేకాట స్థావరంపై దాడి.. 9 మంది నిందితులు అరెస్ట్

పేకాట స్థావరంపై దాడి.. 9 మంది నిందితులు అరెస్ట్

NDL: నంద్యాలలో మున్సిపల్ కార్యాలయం వెనుక పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి, నిర్వాహకుడు చాంద్ బాషాతో సహా 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 76,650 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.