VIDEO: ఫుట్ బాల్ మ్యాచ్.. సీఎంకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
HYD: నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 5 గోల్స్ నమోదవగా, అందులో 4 గోల్స్ స్వయంగా సీఎం జట్టు తరపున నమోదయ్యాయి. తన అద్భుత ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీఎం, “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ క్రీడా స్పూర్తిని పెంపొందిస్తూ ఉత్సాహభరితంగా సాగింది.