'మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలి'

'మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలి'

NGKL: హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి గీత డిమాండ్ చేశారు. బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. మిస్ వరల్డ్ పోటీలకు పెట్టె ఖర్చును రూ.200 కోట్లు అమ్మాయిల రక్షణకు, ఉపాధి కల్పనకు, విద్యార్థుల చదువులకు ఖర్చు పెట్టొచ్చన్నారు.