నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి

NGKL: పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా కేతూరి ధర్మతేజ సోమవారం నామినేషన్ దాఖలుచేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి గ్రామం నుంచి పెంట్లవెల్లి నామినేషన్ కేంద్రంవరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లికృష్ణారావు తనయుడు అరుణ్, గోపాల్ పాల్గొన్నారు.