VIDEO: రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: MLC

VIDEO: రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: MLC

HNK: రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులకు మద్దతు ధరను చెల్లించాలని రైతుల పక్షాన ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. బాలసముద్రంలో ఆయన మాట్లాడుతూ... దేశానికి వెన్నెముక రైతు అని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.