'పామాయిల్ పంటతో అధిక లాభాలు'

'పామాయిల్ పంటతో అధిక లాభాలు'

SKLM: పామాయిల్ పంటతో రైతులు అధిక లాభాలు పొందవచ్చునని ఉపాధి హామీ పథకం ఏపీవో సత్యనారాయణ అన్నారు. మంగళవారం జి.సిగడం మండలం ఎందువ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని వలన తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు అని తెలియజేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, స్థానిక మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు