చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ SRపురం మండలంలో బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
➢ జిల్లాలో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ: జస్టిస్ రజిని
➢ జిల్లాలోని ప్రజల సమస్యలను అధికారులు బాధ్యతాయుతంగా పరిష్కరించాలి: జేసీ ఆదర్శ్ రాజేంద్రన్
➢ పుంగనూరులో నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారు