'ఇళ్ల నిర్మాణాలు వంద శాతం పూర్తి చేయాలి'
JN: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలు జిల్లాలో త్వరగా వంద శాతం పూర్తి కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశంపై సంబంధిత అధికారులతో శుక్రవారం గూగుల్ మీట్ నిర్వహించి మాట్లాడారు. మండలల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.