నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రికార్డు స్థాయిలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి రూ. 4 కోట్ల హుండీ ఆదాయం
★ నల్గొండ జిల్లాకు అత్యధికంగా రూ. 26.34 కోట్ల రుణాలు కేటాయిపు 
★ కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయానికి బదిలీ
★ కోదాడలో గంజాయి బాచ్ హల్ చల్