త్వరలో రోడ్డు డివైడర్ వెడల్పు తగ్గింపు

త్వరలో రోడ్డు డివైడర్ వెడల్పు తగ్గింపు

రంగారెడ్డి జిల్లా చింతలకుంట బస్ స్టాప్ మార్గంలో రోడ్డు డివైడర్ వెడల్పు అధికంగా ఉండగా, వాహనదారులకు రోడ్డు వెడల్పు తగ్గి ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది. ఈ విషయాన్ని పలువురు ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ట్రాఫిక్, ఇంజనీరింగ్ బృందాలతో ప్రత్యేకంగా పరిశీలించి వెంటనే డివైడర్ వెడల్పు తగ్గించాలని సూచించారు.