ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత HPV వ్యాక్సినేషన్

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత HPV  వ్యాక్సినేషన్

టీ. నర్సాపురం మండలం బొర్రంపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.వైద్యాధికారి డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో బాలికలకు ,మహిళలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలను పంపిణీ చేశారు.భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని అన్నారు.