VIDEO: తిరుమల శ్రీవారి సేవలో 'బ్యాండ్ మేళం'

VIDEO: తిరుమల శ్రీవారి సేవలో 'బ్యాండ్ మేళం'

TPT: తిరుమల శ్రీవారిని 'బ్యాండ్ మేళం' చిత్ర యూనిట్ దర్శించుకుంది.  నిర్మాత కోన వెంకట్, నటులు హర్ష్ రోషన్, శ్రీదేవి, ముక్కు అవినాష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందజేసి, సత్కరించారు. యూనిట్ మాట్లాడుతూ.. చిత్రం విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ క్రమలో వారితో ఫోటో దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.