ప్రజల ఆకాంక్షలను తీరుస్తున్న ప్రజా ప్రభుత్వం

KMM: ప్రజల ఆకాంక్షలన్నీ ప్రజా ప్రభుత్వం తీరుస్తుందని మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. మంత్రి తుమ్మల సిఫార్సు మేరకు ఖమ్మం నగరంలోని 17,26,30 32,33,34,36,47,48వ డివిజన్ లకు చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం లబ్దిదారుల ఇంటింటి వెళ్లి పంపిణీ చేశారు. అర్హులందరికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను మంజూరు చేస్తుందన్నారు.