నీలకుంట చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

నీలకుంట చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

NLG: శాలిగౌరారం మండలం మాదారం, పెర్కకొండారాం గ్రామ రెవిన్యూ పరిధిలోని నీలకుంట చెరువు ఆక్రమణకు గురైందన్న సమాచారం మేరకు బుధవారం అధికారులతో కలిసి ఎమ్మెల్యే సామేలు పరిశీలించారు. చెరువును కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.