VIDEO: మధురవాడలో సీఆర్ వర్ధంతి వేడుకలు

VIDEO: మధురవాడలో సీఆర్ వర్ధంతి వేడుకలు

VSP: మధురవాడ నగరంపాలెంలో సీపీఐ ఆధ్వర్యంలో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి వేడుకలు ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు ఆయన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడు, సామ్యవాది నేతగా తెలంగాణా సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. సాదాసీదా జీవనశైలితో ప్రజలకు చేరువైన గొప్ప నాయకుడని కొనియాడారు.