మదనపల్లె డివిజన్లోని 11 మండలాల్లో భూ రీ సర్వే

మదనపల్లె డివిజన్లోని 11 మండలాల్లో భూ రీ  సర్వే

అన్నమయ్య: మదనపల్లె డివిజన్లోని 11 మండలాల్లో భూ రీ సర్వే 3 విడతలుగా కొనసాగుతోందని సబ్ కలెక్టర్ కళ్యాణి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే మదనపల్లె డివిజన్లోని 156 గ్రామాల్లో చేపట్టడం జరిగిందన్నారు. మొదటి విడతలో 64 గ్రామాలలో, మండలానికి ఒక గ్రామం చొప్పున రీ సర్వే పూర్తి చేసి, వెబ్ ల్యాండు రెకమండ్ చేశామని పేర్కొన్నారు.