అన్నక్యాంటీన్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

అన్నక్యాంటీన్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

CTR: పూతలపట్టులో గురువారం అన్న క్యాంటీన్ నిర్మాణానికి MLA మురళీ మోహన్ భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం పేదలు, కార్మికులకు రూ.5కే కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశ్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.