మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

NRML: మంజులాపూర్‌కు చెందిన శ్రీ గాయత్రీ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుడు బొమ్మెన శివరాం ఇటీవల మృతి చెందగా,ఆయన కుటుంబానికి సంఘం తరఫున సోమవారం రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు. సంఘ సభ్యులు వెంకన్న, గోవర్ధన్, ప్రసాద్, శంకర్, హనుమాన్లు, గణేష్, భూమేష్, పండరి, రమణ, కృష్ణ కలిసి ఈ సహాయాన్ని శివరాం భార్యకు అందజేశారు.