సమస్యల పరిష్కారానికే 'ప్రజా పాలన': ఎమ్మెల్యే

సమస్యల పరిష్కారానికే 'ప్రజా పాలన': ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన 'ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణ ద్వారా మున్సిపాలిటీ, గ్రామాల పరిధిలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. పట్టణ అభివృద్ధిలో పౌరులంతా భ