VIDEO: ప్రత్యేక ఆకర్షణగా కొమ్ముసంపెంగ జలపాతం

VIDEO: ప్రత్యేక ఆకర్షణగా కొమ్ముసంపెంగ జలపాతం

ASR: జీకేవీధి మండలం నిమ్మపాడు సమీపంలో ఉన్న కొమ్ముసంపెంగ జలపాతం తన అద్భుత సోయగాలతో ఆకట్టుకుంటోంది. సహజసిద్ధ అందాలతో కళకళలాడుతున్న ఈ జలపాతం పరిసర ప్రాంతాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జలసవ్వడులతో అలరారుతున్న ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఈ జలపాతం అందాలు చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.