రెండేళ్లలో గ్రామానికి రూ.134.90 కోట్లు కేటాయించాం: మంత్రి

రెండేళ్లలో గ్రామానికి రూ.134.90 కోట్లు కేటాయించాం: మంత్రి

JGL: ధర్మపురి మండలం నేరెళ్లలో రూ.200 కోట్లతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్' నిర్మిస్తున్నట్లు, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. గత రెండేళ్లలో గ్రామానికి రూ.134.90 కోట్ల సంక్షేమ నిధులు కేటాయించామని చెప్పారు.