మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నిజాంపేట్‌లో BRS సర్పంచ్ అభ్యర్థి తరుఫున ప్రచారం చేసిన MLA పద్మాదేవేందర్ రెడ్డి
★మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
★ జిల్లాలో పంజా విసురుతున్న చలిపులి.. సింగిల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
★ తుప్రాన్ పరిధిలోని అల్లాపూర్ శివారులో యువకుడుని దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు