యలమంచిలి లో ఈ నెల 25న జనవాణి కార్యక్రమం

యలమంచిలి లో ఈ నెల 25న జనవాణి కార్యక్రమం

AKP: ఈనెల 25న యలమంచిలి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు క్యాంపు కార్యాలయం ఇంఛార్జ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 11గంటల వరకు అధికారులతో పాటు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అందుబాటులో ఉంటారని ప్రజలు తమ సమస్యలును నేరుగా తీసుకువచ్చి పరిష్కారం పొందగలరని విజ్ఞప్తి చేశారు.