తెలంగాణ‌లోకి 13 ప్ర‌ఖ్యాత UK స్కూల్స్ క్యాంప‌స్‌లు

తెలంగాణ‌లోకి 13 ప్ర‌ఖ్యాత UK స్కూల్స్ క్యాంప‌స్‌లు

TG: యూకేకు చెందిన 13 ప్ర‌ఖ్యాత పాఠ‌శాల‌లు HYDలో త‌మ క్యాంప‌స్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్య‌క్తం చేశాయి. ఈ మేర‌కు యూకే నుంచి తెలంగాణ స‌ర్కారుకు గ్రీన్ సిగ్న‌ల్ అందింది. అందులో భాగంగా యూకే డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందం.. మార్చి 18న రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నుంది.